హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదృశ్యమైన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

NLR: ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గెట్టిబోయిన రాజా అదృశ్యంపై పోలీసులు గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ ఇంట్లోనే ఉంచి వెళ్లడంతో అనుమానితులను విచారిస్తూ, కాల్ డేటా, టవర్ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తూ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.