హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పూజలు

సత్యసాయి: కార్తీక పౌర్ణమి సందర్భంగా పెనుకొండ పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి సవిత మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమశివుని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.