నంద్యాల: మహానంది(M) పుట్టుపల్లె గ్రామంలో పిల్లల మధ్య జరిగిన గొడవపై పెద్దల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తరుణ్, విజయలక్ష్మి, వెంకటమ్మ, లక్ష్మీ ప్రసన్న లపై దాడి చేయడంతో గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టుపల్లెలో ఘర్షణ.. కేసు నమోదు!


