VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఇరువైపులా ఉన్న గోడలపై పర్యావరణ పరిరక్షణ కొరకు వివిధ రకాల చిత్రాలతో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. నగరం మున్సిపాలిటీ అధికారులు ప్రజలను ఉద్దేశించి పరిసరాలు పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, కాలుష్యాన్ని నివారించే మార్గాలపై చిత్రాలు చిత్రీకరించారు. కమిషనర్ టీ గోవిందరావు ఆధ్వర్యంలో ఈ చిత్రాలు వేయించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పర్యావరణ పరిరక్షణ పై చిత్రాలతో అవగాహన


