కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడ్కో అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు నూరున్నీసా మాట్లాడుతూ.. టిడ్కో కాలనీలో లైబ్రరీ, కళ్యాణమండపం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిరసన


