కృష్ణా: గుడివాడ 43వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కొంకితల ఆంజనేయ ప్రసాద్‌కు మద్దతుగా పార్టీ ముఖ్య నాయకులు మెరుగుమాల కాళీ, చంటి నిన్న రాత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ వీధులు, కాలనీలలో పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలను, పెద్దలను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌన్సిలర్ అభ్యర్థి


