హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమ్మికలో టీడీపీలోకి 25మంది వైసీపీ కార్యకర్తలు

ASR: కొయ్యూరు మండలంలోని కొమ్మికలో సోమవారం రాత్రి వైసీపీకి చెందిన 25మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో గోర లోవరాజు, గోర నానాజీ కుటుంబ సభ్యులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.