TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద సోమవారం 10 వేల సమయ నిర్దేశిత ఎస్ ఎస్ఓ టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడ కన వెళ్లే భక్తులకు 2 వేల దివ్యదర్శన టోకెన్లు మధ్యాహ్నం 2.30 గంటలకు జారీ చేశారు. వీరికి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శన సమయం కేటాయిం చారు.
ఆంధ్రప్రదేశ్
మంగళవారం: నేటి తిరుమల సమాచారం


