అన్నమయ్య: గ్రామ పంచాయితీ ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలియేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది ఓటర్ ఐడి కార్డ్, ఎన్నికలలో పాల్గొంటున్నట్లు ధృవీకరణ పత్రములతో వచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పోస్టల్ బ్యాలెట్స్‌ను సద్వినియోగం చేసుకోండి'


