గుంటూరు: పుణ్య క్షేత్రమైన అమరావతిలో కృష్ణానదీ తీరాన కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నదీ స్నానాలు ఆచరించి కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి నదీ జలాల్లో వదిలి తమ భక్తిని చాటుకున్నారు. అధికారులు జల్లు స్నానాలు సైతం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా నదిలో కార్తీక స్నానాలు


