ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామానికి వెళ్లే రహదారి రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు ఆ రోడ్డు కోతకు గురవుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు భయంతో ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం అధికారులు ఆదమరిస్తే పంట బొదేలోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోతకు గురవుతున్న రావులపర్రు రోడ్డు


