కోనసీమ: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండపేట రూరల్ మండలం తాపేశ్వరానికి చెందిన ధనలక్ష్మిని సోమవారం జిల్లా సిబ్బంది చొరవతో క్షేమంగా స్వగ్రామానికి చేర్చారు. ధనలక్ష్మి పరిస్థితిపై కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టరేట్‌లోని మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేశ్ కుమార్‌తో స్పందించిన ఆమెను స్వదేశం రప్పించారు.
ఆంధ్రప్రదేశ్
మస్కట్ నుంచి విముక్తి..స్వగ్రామానికి ధనలక్ష్మి


