NLR: అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి వర్షం దంచి కొట్టింది. మండలంలోని నార్త్ మోపూరు, మందిరం, పల్లిపాలెం, తుఫాన్ నగర్ ఇతర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కురవడంతో రోజు పనులకు వెళ్లే కూలీలు వాహనదారులు కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్
అల్లూరులో దంచి కొట్టిన వర్షం


