E.G: రాజానగరం మండలంలో మరో ఏడు గ్రామాలకు వైసీపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్ధులను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోమవారం ప్రకటించారు కలవచర్ల సంగీత వీరప్రభ, దివాన్‌చెరువు బండి నారాయుడు, పాతతుంగపాడు అత్తిలి నాగమణి, శ్రీకృష్ణ పట్నం నేదునూరి దేవి దుర్గ, సంపతనగరం పినికి రామ లక్ష్మి, కానవరం గురజారపు గనిలక్ష్మి, రామస్వామి పేట బలిరెడ్డి వీరతులసిల పేర్లు ఖారారు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మద్దతుతో 7 పంచాయితీలలో పోటీ


