ELR: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎన్.శాంతి తెలిపారు. ఈనెల 27 ఉదయం 10 గంటల నుంచి 14 ప్రముఖ కంపెనీ ప్రతినిధులు పాల్గొని 750 మంది ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 27న జాబ్ మేళా


