TPT: పుత్తూరు పట్టణంలోని గణపతి నగర్ సమీపంలో తొర్రూరు చెరువు కట్టపై పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.52,520 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి మరో ఇద్దరు పారిపోయారు. వారికోసం గాలింపు చేపట్టారు. జిల్లా SP ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఈ దాడి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుత్తూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి


