E.G: రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2028-27కి సంబంధించి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు మంగళవారం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు ఉదయం 10 గంటలకు కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సెమినార్ హాలుకు విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో చేరుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు


