E.G: రాజానగరం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి జనసేనకు చెందిన వదిన, ఆడపడుచులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. మూడు పర్యాయాలు సర్పంచ్ గెలిచిన కంచిపట్ల రామకృష్ణ తన అక్క సైతన రామలక్ష్మితో నామినేషన్ వేయించగా, ఆయన తమ్ముడు కన్నారావు తన భార్య కంచిపట్ల బుల్లెమ్మాయితో నామినేషన్ దాఖలు చేయించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ భారీలో వదిన, ఆడపడుచు


