E.G: రాజానగరం స్థానిక కొత్త కాలనీ సమీపంలో వివాహితను కిడ్నాప్ చేసి, ఆమె ఒంటిపై నగలను అపహరించి దూరంగా వదిలేసిన సంఘటన కలకలం రేపింది. స్థానిక సీఐ వీరయ్య గౌడ్ సోమవారం తెలిపిన వివరాలు.. రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న శ్రీ లక్ష్మీ అనే మహిళను హెల్మెట్ ధరించి బైక్ పై వచ్చిన ఆగంతకుడు బలవంతంగా ఎస్టీ రాజపురం వరకు తీసుకువెళ్లి నగలను అపహరించి వదిలేశాడు.
ఆంధ్రప్రదేశ్
వివాహిత కిడ్నాప్.. పోలీసుల దర్యాప్తు


