NTR: నందిగామ శ్రీ సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి స్వామివారిని ప్రార్థించారు. తమ కోరికలు నెరవేరాలని, స్వామివారి ఆశీస్సులు కలగాలని భక్తులు కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివనామం స్మరణతో మారు మోగుతున్న శివాలయాలు


