హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన

VZM: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని అత్యంత సామస్యాత్మిక ప్రాంతాల్లో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఎన్నికల్లో ఎటువంటి గొడవలకు తావివ్వాకూఢదని సూచించారు.ఎన్నికలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.ఆనంతరం పట్టణంలో పోలీసు కవాతు నిర్వహించారు.కవాతులో సీఐ నారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.