AKP: రాంబిల్లి మండలం పంచదార్ల ఫణిగిరి పర్వతంపై కొలువై ఉన్న ఉమా ధర్మ లింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ మంగళవారం ఉదయం ప్రారంభం అయింది. కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు పలువులు స్వామికి పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభమైన ఉమా ధర్మ లింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ


