PPM: గ్రామాల్లో ప్రజల నుంచి TDPకి అద్బుతమైన ఆదరణ లభిస్తోందని MLA విజయచంద్ర అన్నారు. సోమవారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇజ్జడ రాంబాబుకు మద్దతుగా గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాలలో టీడీపీకి అధ్బుతమైన ఆదరణ లభిస్తుంది'


