హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నామినేషన్ల జోరు.. సర్పంచ్‌కు 769, వార్డుకు 314!

బాపట్ల: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సర్పంచ్ స్థానాలకు 769, వార్డు మెంబర్ స్థానాలకు 314 నామినేషన్లు వచ్చాయి. పరిశీలన తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.