బాపట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రేపు చివరి రోజు కావడంతో, విజయవాడ నగర మేయర్ వంగవీటి రాధా మంత్రులతో కలిసి ప్రచార బరిలోకి దిగనున్నారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా బాపట్లకు వస్తున్న ఆయన పలు వార్డుల్లో ప్రచారం చేయనున్నారు. రాధా పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికేందుకు కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బాపట్లకు విజయవాడ నగర మేయర్ వంగవీటి!


