VZM: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ధరణి రైస్ కౌంటర్‌ను ఎల్.కోట మండలంలో స్థానిక తహసీల్దార్ సోమవారం పప్పు హరి పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ కె.ఇందిరాతో కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ కౌంటర్ ద్వారా సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ధరణి బియ్యం కేంద్రం ప్రారంభించిన తహసీల్దార్


