PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీ సోమవారం జియ్యమ్మవలస మండలం జోగులడుమ్మలో సర్పంచ్ అభ్యర్థి శివ్వాల తవిటి నాయుడికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి అభ్యర్థికి మద్దతు కోరారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రథాలయ సంస్థ ఛైర్మన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచి అబ్యర్దికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం


