హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ నెల్లూరుకు రానున్న DGP

NLR: DGP హరీశ్ కుమార్ గుప్తా నెల్లూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ కవాతు మైదానానికి చేరుకుంటారు. అనంతరం చిన్నబజారు పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో నూతన నిర్మాణాలకు భూమిపూజ, AR హెడ్క్వార్టర్స్‌లో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్లను ప్రారంభిస్తారు.