KRNL: ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు MEOలు బి.రామమూర్తి, పి. జగదీష్ తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ నెల 30లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


