ELR: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. ఈనెల 26 న చింతలపూడి నగర పంచాయతీ ఎన్నిక జరుగుతుండటంతో.. మంగళవారం 5 నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు, లెక్కింపు రోజైన 30న ఉదయం 8 నంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకూ మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి మద్యం దుకాణాల మూసివేత


