KDP: వేంపల్లి మండలం నందిపల్లి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటల నుంచి పూజలు, 7 గంటలకు అన్నాభిషేకం, 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నాలంకరణ దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం ప్రసాద వితరణ, సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నందీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు


