E.G: తాళ్లపూడి మండలంలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు మండల ప్రజా పరిషత్ అధికారులు తెలిపారు. సంబంధిత ఉద్యో గులు తాళ్లపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పోస్టల్ బ్యాలెట్ అవకాశం


