కర్నూలు: మూడో దశలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. మూడు రోజుల్లో అన్ని స్థానాలకు కలిపి సర్పంచి స్థానాలకు 1058, వార్డు స్థానాలకు 3624 నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 2న వీటికి ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన గడువు.. మొత్తం ఎన్ని నామినేషన్లంటే!


