హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం

TPT: సీఎం చంద్రబాబు ఈ నెల 26న తిరుమల పర్యటనకు రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతికి చేరుకుని హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు బయలుదేరుతారు.