E.G: మూడో విడత ఆరు మండలాల్లో మూడు రోజులకు మొత్తం 751 సర్పంచ్, 4,296 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ కీర్తి సోమవారం తెలిపారు. మూడు రోజుల మొత్తం నామినేషన్ల వివరాలు: కొరుకొండ: సర్పంచ్ 127, వార్డు సభ్యులు 664. రాజానగరం: సర్పంచ్ 164, వార్డు సభ్యులు 1,085. సీతానగరం: సర్పంచ్ 111, వార్డు సభ్యులు 666. నిడదవోలు: సర్పంచ్ 138, వార్డు సభ్యులు 705.
ఆంధ్రప్రదేశ్
'751 సర్పంచ్, 4,296 వార్డు సభ్యుల నామినేషన్లు'


