ELR: ఆగిరిపల్లి సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విషపూరిత పురుగు మందులల వాడకం వల్ల కలిగే నష్టాలు, వాటికి ప్రత్యామ్నాయ పద్దతులపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని డిసెంబర్ 7న ఉదయం 9:30 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా.రావి వెంకటరావు తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 7న రైతులకు అవగాహన సదస్సు


