హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ స్పీకర్ ఊరిలో ఏకగ్రీవానికి బ్రేక్

WG: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వగ్రామం ఆకివీడు మండలం ఐభీమవరంలో సర్పంచ్ పదవికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఐదుగురు తమకు కూటమి మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. బరిలో చెరుకుమిల్లి సొసైటీ మాజీ అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు. ఏకగ్రీవమవుతుందని భావించిన వేళ నామినేషన్లు పడటంతో పోటీ తప్పేలా లేదని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.