హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి అరుణను పరామర్శించిన ఎమ్మెల్యే నజీర్

గుంటూరు: మాజీ మంత్రి శనక్కాయల అరుణకుమారి భర్త గౌరీశంకర్ మరణించిన నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శనక్కాయల అరుణను ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.