WG: అగ్రిస్టాక్ రైతు రిజిస్ట్రీలో వంద శాతం నమోదు పూర్తి చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,75,684 మంది రైతులకు గాను ఇంకా 50,300 మంది నమోదు కావాల్సి ఉందన్నారు. అర్హులైన కౌలు రైతులను కూడా రిజిస్ట్రీలో చేర్చాలని సూచించారు. భూముల రికార్డుల్లో లోపాలను సరిచేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'అగ్రిస్టాక్ నమోదును వేగవంతం చేయండి'


