బాపట్ల జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల (నవంబర్ 26న 6 మండలాల్లో) రెండో రాండమైజేషన్, రెండో విడత ఎన్నికల (నవంబర్ 29న 7 మండలాల్లో) మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓల కేటాయింపులో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికత పాటించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి: కలెక్టర్


