ATP: యాడికి మండలం పుప్పాల గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులపై రాయలచెరువు వద్ద వైసీపీ వర్గీయులు దాడి చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, చెంచు చరణ్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. మాజీ సర్పంచి దేవేంద్ర ఫిర్యాదు మేరకు ప్రసాద్, సూర్యనారాయణ, వీరేశ్, గంగరాజు, సుధాకర్, నరసింహయ్య సహా 22 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
22 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు


