హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి'

SKLM: జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు SP మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు శాఖ విస్తృతంగా ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి DSP ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో నగరంలోని పరిధిలోని 35 వార్డులకు చెందిన అభ్యర్థులు, ఏజెంట్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలపై అవగాహన కల్పించారు.