CTR: బియ్యం వ్యాపారులు, మిల్లర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని JC ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. బియ్యం, ధాన్యం నిల్వల వివరాలను ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేసి ప్రతి శుక్రవారం అప్‌డేట్ చేయాలన్నారు. ప్రభుత్వ నిల్వ పరిమితులు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బియ్యం వ్యాపారులు, మిల్లర్లుకు జేసీ వార్నింగ్


