హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 29న విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం వార్షికోత్సవం

VSP: భీమిలి బీచ్‌రోడ్డులో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29వ తేదీన పీఠం ప్రాంగణంలో రజతోత్సవం నిర్వహించనున్నట్టు ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రసాదవర్మ, ఆనందకుమార్ తెలిపారు. పిఠాపురం కేంద్రంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.