SS: పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు ఊటుకూరు సుధాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనివార్య కారణాలతో గతంలో పార్టీని వీడిన ఆయన తిరిగి సొంత గూటికి చేరడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన ఊటుకూరు సుధాకర్ రెడ్డి


