సత్యసాయి: పైలట్ కావాలన్న తన కల నెరవేరిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. పైలట్ లైసెన్స్ సాధించానని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లు, అంకితభావం, మరిచిపోలేని క్షణాలతో ఈ ప్రయాణం సాగిందని, ఆకాశంలో తన కొత్త అడ్వెంచర్ ఇప్పుడే మొదలైందని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పైలట్ కావాలన్న తన కల నెరవేరింది: కేతిరెడ్డి


