హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 150 కుటుంబాలు చేరిక

NDL: చాగలమర్రి పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. ముస్లిం మైనార్టీ నాయకుడు షబ్బీర్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి 150 కుటుంబాలతో కలిసి చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె ఎమ్మెల్యే పేర్కొన్నారు.