GNTR: గుంటూరు నల్లపాడు బైపాస్ రోడ్డులో జనతా కోల్డ్ స్టోరేజ్ వెనుక పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 8 మందిని అరెస్ట్ చేసి, రూ.21,900 నగదు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
నల్లపాడులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి


