NLR: సీతారామపురం మండలం జయపురంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అది సమీపంలోని చెట్లలోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జయపురంలో కొండచిలువ కలకలం


