NLR: తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న జరగనున్న పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


